1.5 KiB
1.5 KiB
పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ పట్టణాలు
నిర్వచనం:
బైబిల్లో, "పరిశుద్ధ పట్టణం" యెరూషలేము పట్టణాన్ని సూచిస్తున్నది.
- ఈ పదాన్ని ప్రాచీన యెరూషలేము పట్టణాన్నిచెప్పడానికి ఉపయోగిస్తారు. అంతేకాక దేవుడు తన ప్రజలమధ్య పరిపాలన చేయనున్న కొత్త, పరలోక యెరూషలేము కోసం కూడా ఉపయోగిస్తారు.
- ఈ పదాన్ని "పరిశుద్ధ” “పట్టణం" అనే రెండు పదాలను కలపడం ద్వారా అనువదించ వచ్చు.
(చూడండి: పరలోకం, పరిశుద్ధ, యెరూషలేము)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H5892, H6944, G40, G4172