te_tw/bible/other/haughty.md

1.9 KiB

అహంకార గుణం

నిర్వచనం:

"అహంకారం" అంటే గర్వంతో కూడిన అతిశయం. "అహంకారి" అంటే తన గురించి ఉన్నతంగా ఉహించుకునే వాడు.

  • తరచుగా ఈ పదాన్ని గర్వంతో ఒక వ్యక్తి ఎడతెగక దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తుండే మనిషి కోసం వాడతారు.
  • లేక సాధారణంగా అహంకారంగా డంబాలు పలికే వ్యక్తి కోసం వాడతారు.
  • అహంకారి అంటే మూర్ఖుడు, అజ్ఞాని.
  • ఈ పదాన్ని ఇలా ఇలా తర్జుమా చెయ్యవచ్చు."గర్వం” లేక “అహంకారం” లేక “స్వార్థబుద్ధి."
  • అలంకారికంగా "అహంకారి చూపులు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "గర్వపు చూపులు” లేక “ఇతరులను తక్కువ వారుగా చూడడం” లేక “ఇతరులను కించపరిచి మాట్లాడే వాడు."

(చూడండి: డంబాలు, గర్వం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1361, H1363, H1364, H3093, H4791, H7312