te_tw/bible/other/groan.md

1.7 KiB

మూలుగు, మూలుగులు, మూలిగే, మూలుగుతున్న, మూలుగడం.

నిర్వచనం:

"మూలుగు" అంటే లోతైన ఆవేదన భరిత శబ్దం. శారీరిక, మానసిక యాతన పడే వారు ఇది చేస్తారు. ఇది ఎవరైనా మాటలు లేకుండా చేసే శబ్దం.

  • ఒక వ్యక్తి విచారంలో ఉండి మూలుగుతాడు.
  • మూలుగు అనేది భయంకరమైన భారభరిత ఆక్రందన.
  • దీన్ని తర్జుమా చేసే ఇతర పద్ధతులు "భారమైన నొప్పితో కూడిన మొర్ర” లేక “తీవ్ర దుఃఖభరితమైన."
  • నామ వాచకంగా దీన్ని ఇలా అనువదించ వచ్చు, "లోతైన విచారం వల్ల పెట్టే మొర్ర” లేక “విచారంతో నొప్పిలో లోలోపల పెట్టే మొర్ర.”

(చూడండి: మొర్ర)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H584, H585, H602, H603, H1901, H1993, H5008, H5009, H5098, H5594, H7581, G1690, G4726, G4727, G4959