te_tw/bible/other/fountain.md

1.8 KiB
Raw Permalink Blame History

ఊట, ఊటలు, బుగ్గ, బుగ్గలు, పెల్లుబుకు

నిర్వచనం:

పదాలు "ఊట” “బుగ్గ" సాధారణంగా నేల నుండి సహజంగా పెల్లుబికే నీటి ప్రవాహం.

  • ఈ మాటలను అలంకారికంగా బైబిల్లో దేవుని నుండి ప్రవహించే ఆశీర్వాదాలను, లేక దేవుడు దేన్నైనా శుద్ధి చేస్తే పరిశుభ్ర పరిస్తే దానికి ఉపయోగిస్తారు.
  • ఆధునిక కాలంలో, ఊట అంటే తరచుగా మనిషి నిర్మించిన నీరు ప్రవహించే దానికోసం వాడతారు. మీ అనువాదం సహజమైన నీటి మూలం అనే అర్థాన్ని ఇస్తున్నదో లేదో చూడండి.
  • ఈ పదం అనువాదం "వరద" అనే అర్థం కూడా ఇస్తుంది అనేది పోల్చి చూడండి.

(చూడండి:flood)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0953, H1530, H1543, H3222, H4002, H4161, H4456, H4599, H4726, H5033, H5869, H5927, H6524, H6779, H8444, H8666, G02420, G40770