te_tw/bible/other/dung.md

1.7 KiB

పేడ, ఎరువు

నిర్వచనం:

"పేడ" అంటే మనిషి లేక జంతువు విసర్జించిన వ్యర్థం, దీన్నే పెంట అని కూడా పిలిచారు. దీన్ని నేల సారం కోసం ఉపయోగిస్తే ఇది "ఎరువు."

  • ఈ పదాలను దేన్నైనా పనికిమాలిన అప్రధానమైన దాన్ని సూచించడానికి అలంకారికంగా ఉపయోగిస్తారు.
  • జంతువు పేడఎండబెట్టి తరచుగా ఇంధనంగా ఉపయోగిస్తారు.
  • "భూమిపై పేడ వలె" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పనికిమాలిన పేడలాగా దేశం అంతటా వెదజల్లడం."
  • "పెంట ద్వారం" యెరూషలేము ప్రాకారం దక్షిణాన ఉంది. బహుశా దీని గుండా చెత్త, వ్యర్థాలను పట్టణం బయటికి తీసుకుపోతారు.

(చూడండి: గేటు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H830, H1119, H1557, H1561, H1686, H1828, H6569, H6675, G906, G4657