te_tw/bible/other/drunk.md

2.1 KiB
Raw Permalink Blame History

తాగిన, తాగుబోతు

వాస్తవాలు:

"తగిన " అంటే ఏదైనా మత్తు పానీయం ఎక్కువగా తాగి పూర్తిగా మైకంలోకి వెళ్ళడం.

●       "తాగుబోతు" అంటే బాగా మత్తెక్కిన మనిషి. ఈ పదం మద్యానికి బానిస అయిన వ్యక్తిని సూచిస్తుంది.

●       బైబిల్ విశ్వాసులు మద్యపానంతో మత్తెక్కి ఉండరాదని, అయితే వారు దేవుని పరిశుద్ధాత్మ అదుపులో ఉండాలి అని చెపుతున్నది.

●       బైబిల్ తాగుడు ఒక అజ్ఞానమైనది అని మరియు  ఒక వ్యక్తిని ఇతరమైన విధంగా పాపలు చేయుటకు పురికొల్పుతుందని బోధిస్తుంది.

"తాగిన" అనే దాన్ని "మత్తులో” లేక “మత్తుగా” లేక “ఎక్కువగా తాగాడు” లేక “పులియ బెట్టిన సారాయితో నిండిపోయాడు."అని ఇతర పద్ధతుల్లోఅనువదించవచ్చు.

(చూడండి: wine)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H5433, H7301, H7910, H7937, H7941, H7943, H8354, H8358, G31780, G31820, G31830, G31840, G36300, G36320