te_tw/bible/other/destroyer.md

3.0 KiB
Raw Permalink Blame History

నాశనం చేయు, నాశనం, నిర్మూలం చేయు

నిర్వచనం:

"నాశనం" అనే పదం దేనికైనా పూర్తిగా ముగింపు చేయడం, తద్వారా అది ఉనికిలో ఉండదు అనే అర్థాన్నిస్తుంది.

  • "వినాశకుడు" పదం "నాశనం చేసే వ్యక్తి" అనే అర్థాన్ని ఇస్తుంది.
  • ఈ పదం తరచుగా పాత నిబంధనలో దాడి చేసే సైన్యం వంటి పదం వలే ఇతర మనుష్యులను నాశనం చేసే ఎవరికైనా సాధారణ సూచనగా ఉపయోగించబడుతుంది.
  • ఐగుప్తులోని ప్రధమ సంతానమైన మగవారందరినీ చంపడానికి దేవుడు దేవదూతను పంపినప్పుడు, ఆ దేవదూత “ప్రధమ సంతానపు వివాశకుడు” అని సూచించబడ్డాడు. ఇది "ప్రధమ సంతానం మగవారిని చంపిన వాడు (లేదా దేవదూత)" అని అనువదించబడవచ్చు.
  • అంత్య కాలముల గురించి ప్రకటన గ్రంథంలో, సాతాను లేదా మరొక దుష్ట ఆత్మను "వినాశకుడు" అని పిలువబడ్డాడు. దేవుడు సృష్టించిన ప్రతిదానినీ నాశనం చేయడం మరియు ద్వంసం చేయడం వాడి ఉద్దేశం కాబట్టి అతడు “నాశనం చేసేవాడు.”

(చూడండి: దేవదూత, ఐగుప్తు, ప్రధమ సంతానం, పస్కా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: Strongs: H0006, H0007, H0622, H0398, H1104, H1197, H1820, H1826, H1942, H2000, H2015, H2026, H2040, H2254, H2255, H2717, H2718, H2763, H2764, H3238, H3341, H3381, H3423, H3582, H3615, H3617, H3772, H3807, H4191, H4229, H4591, H4658, H4889, H5218, H5221, H5307, H5362, H5420, H5422, H5428, H5595, H5642, H6365, H6789, H6979, H7665, H7667, H7703, H7722, H7760, H7843, H7921, H8045, H8074, H8077, H8316, H8552, G03550, G03960, G06220, G08530, G13110, G18420, G20490, G25060, G25070, G26470, G26730, G27040, G30890, G36450, G41990, G53510, G53560