te_tw/bible/other/bride.md

1.2 KiB

పెళ్లి కూతురు, పెళ్లి కుమార్తెలు, వధువు

నిర్వచనం:

పెళ్లి కూతురు అంటే పెళ్లి తంతులో పెళ్లి కొడుకు భర్తగా పెళ్లి చేసుకునే స్త్రీ.

  • ఈ పదం "పెళ్లి కూతురు"ను రూపకాలంకారంగా యేసు విశ్వాసులు, అంటే సంఘం కోసం ఉపయోగిస్తారు.
  • యేసును రూపకాలంకారికంగా సంఘానికి "పెళ్లి కొడుకు" అని పిలిచారు.

(చూడండి: రూపకాలంకారం)

(చూడండి: పెళ్లి కొడుకు, సంఘం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3618, G3565