te_tw/bible/other/biblicaltimeweek.md

1.4 KiB

వారం, వారాలు

నిర్వచనం:

"వారం" అనేది అక్షరాలా ఏడు రోజులు సమయం.

  • యూదు పద్ధతిలో సమయం లెక్కింపుకు ఒక వారం శనివారం సూర్యాస్తమయం తో ఆరంభం అవుతుంది. మరుసటి శనివారం సూర్యాస్తమయంతో ముగుస్తుంది.
  • బైబిల్లో, ఈ పదం "వారం"కొన్ని సార్లు అలంకారికంగా ఉపయోగిస్తారు. ఏడు కాలాలను (ఉదా. ఏడు సంవత్సరాలు) సూచించడానికి.
  • "వారాల పండుగ"పస్కాకు ఏడు వారాలు తరువాత వచ్చే కోత కాలం సంబరం. దీన్ని "పెంతెకోస్తు"అని కూడా అంటారు.

(చూడండి: పెంతెకోస్తు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H7620, G4521