te_tw/bible/other/basket.md

2.2 KiB
Raw Permalink Blame History

బుట్ట, బుట్టలు, బుట్టల నిండా

నిర్వచనం:

"బుట్ట"అంటే మొక్కల నుండి తీసిన పదార్థంతో నేసిన గిన్నె వంటిది.

  • బైబిల్ కాలంలో, బుట్టలను బహుశా బలమైన మొక్కలను ఎండబెట్టి తయారు చేసేవారు. లేక చెట్టు కాండం నుండి ఒలిచిన దానితో చేసేవారు.
  • బుట్ట పై అందులోకి నీరు పోకుండా అది తేలేలా చేసే తారు వంటిది పూసే వారు.
  • మోషే పసివాడుగా ఉన్నప్పుడు, అతని తల్లి బుట్టకు తారు పూసి అది నైలు నదిలో రెల్లు మధ్య తేలుతూ పోయేలా చేసింది.
  • ఈ పదాన్ని అనువదించడంలో పై కథలో "బుట్ట" అన్నాము. ఇదే పదం నోవహు కట్టిన నావను చెప్పడానికి వేరే పదంతో తర్జుమా చెయ్యాలి. ఈ రెంటికీ సామాన్య అర్థం ఈ రెండు సందర్భాల్లో "తేలుతున్న మందసం."

(చూడండి: ark, Moses, Nile River, Noah)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0374, H1731, H1736, H2935, H3619, H5536, H7991, G28940, G34260, G45530, G47110