te_tw/bible/other/awe.md

1.8 KiB

అద్భుతాశ్చర్యాలు, నివ్వెర పరచు

నిర్వచనం:

ఈ పదం "అద్భుతాశ్చర్యాలు"అంటే ఏదైనా అద్భుతమైన, శక్తివంతమైన, బ్రహ్మాండమైన దాని పట్ల ఆశ్చర్యం, లోతైన గౌరవం నుండి పుట్టే భావన.

  • "నివ్వెర పరచు"అనే పదం అద్భుతాశ్చర్యాలు కలిగించే ఎవరినైనా దేన్నైనా చూసి కలిగే భావం.
  • దేవుని మహిమ దర్శనం చూసిన ప్రవక్త యెహెజ్కేలు "నివ్వెరబోయాడు” లేక “అద్భుతాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు."
  • దేవుని సన్నిధిలోని అద్భుతాశ్చర్యాలకు మానవునికి సహజంగా కలిగే భావనలు భయం, వంగి నమస్కారం, సాష్టాంగదండ ప్రమాణం, ముఖం కప్పుకోవడం, గడగడా వణకడం.

(చూడండి: భయం, మహిమ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H366, H1481, H3372, H6206, H7227, G2124