te_tw/bible/other/ash.md

2.1 KiB
Raw Permalink Blame History

బూడిద, శల్యాలు

వాస్తవాలు:

ఈ పదం "బూడిద” (లేక “శల్యాలు") అంటే కట్టెలు కాలిన తరువాత మిగిలే బూడిద రంగు చూర్ణం.

  • ప్రాచీన కాలంలో, బూడిదలో కూర్చోవడం సంతాపానికి, దుఃఖానికి సూచన. దుఃఖించే సమయంలో గరుకైన, దురద పెట్టే గోనె పట్ట ధరించడం, బూడిదలో కూర్చోవడం, లేక తలపై బూడిద చల్లుకోవడం వాడుక.
  • తలపై బూడిద వేసుకోవడం అవమానానికి, ఇబ్బందికీ సూచన.
  • “బూడిద కుప్ప" అంటే బూడిద పోగు.
  • బైబిల్ లో బూడిద గురించి చెబుతూ కొన్ని సార్లు ఈ పదం "ధూళి" అని తర్జుమా అయింది, ‘‘దుమ్ము మరియు బూడిద. ఈ పదబంధాన్ని ‘‘దూళి మరయు బూడిద’’ లేదా ‘‘బూడిద’’ అని అనువదించవచ్చు.
  • "బూడిద" తర్జుమా చేసేటప్పుడు ఈ పదం లక్ష్య భాషలో కట్టెలు కాలినప్పుడు మిగిలిన దాన్ని చెప్పడానికి ఇది వాడాలి.

(చూడండి:fire, sackcloth)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H0080, H0665, H1854, H6083, H6368, H7834, G28680, G47000, G50770, G55220