1.6 KiB
1.6 KiB
వష్తి
వాస్తవాలు:
పాతనిబంధన లోని ఎస్తేరు గ్రంధములోని పర్షియా రాజైన ఆహాష్వేరోషు యొక్క భార్య ఈ వష్తి రాణి.
- రాజు చేయించిన విందులో అందరు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా వున్నప్పుడు వష్తి రాణి తన సౌందర్యమును ప్రదర్శించడానికి నిరాకరించినందున రాజైన ఆహాష్వేరోషు రాణిగా ఉండకుండా ఆమెను తొలగించెను.
- దీని ఫలితంగా, వేరొక రాణి కొరకు వెదకగా చివరికి ఎస్తేరు రాజు యొక్కక్రొత్త భార్యగా ఎన్నుకోబడింది .
(తర్జుమా సలహాలు: పేర్లను తర్జుమా చేయండి)
(దీనిని చూడండి: ఆహాష్వేరోషు, ఎస్తేరు, పర్షియా)
బైబిలు వచనాలు :
పదం సమాచారం:
- Strong's: H2060