te_tw/bible/names/terah.md

1.6 KiB
Raw Permalink Blame History

తెరహు

వాస్తవాలు:

తెరహు నోవహు కుమారుడు షేము సంతతి వాడు. అతడు అబ్రాము, నాహోరు, హారానుల తండ్రి.

  • తెరహు ఊరులో ఉన్న తన ఇంటినుండి బయలు దేరి తన కుమారుడు అబ్రాము, లోతు, అబ్రాము భార్య శారాలతో కనాను ప్రదేశం ప్రయాణం అయ్యాడు.
  • కనాను దారిలో తెరహు, తన కుటుంబం కొన్ని సంవత్సరాలు మెసపొటేమియాలో హారాను పట్టణంలో నివసించారు.

తెరహు 205వ ఏట హారానులో చనిపోయాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: Abraham, Canaan, Haran, Lot, Mesopotamia, Nahor, Sarah, Shem, Ur)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H8646, G22910