te_tw/bible/names/sarah.md

2.6 KiB

శారా, శారయి

వాస్తవాలు:

  • శారా అబ్రాహాము భార్య.
  • ఆమె అసలు పేరు “శారయి,” అయితే దేవుడు దానిని “శారా”గా మార్చాడు.
  • శారా ఇస్సాకుకు జన్మనిచ్చింది, ఆ కుమారుడు దేవుడు తనకు మరియు అబ్రాహామును ఇస్తానని వాగ్దానం చేశాడు.

(అనువాద సూచనలు: [పేర్లను ఎలా అనువదించాలి])

(ఇవి కూడా చూడండి: [అబ్రాహాము], [ఇస్సాకు])

బైబిలు సూచనలు:

  • [ఆదికాండం 11:30]
  • [ఆదికాండం 11:31]
  • [ఆదికాండం 17:15]
  • [ఆదికాండం 25:9-11]

బైబిలు కధలు నుండి ఉదహారణలు:

  • [5:1] కాబట్టి అబ్రాము భార్య, శారాయి, అతనితో, “దేవుడు నన్ను పిల్లలను కనడానికి అనుమతించలేదు మరియు ఇప్పుడు పిల్లలను కనడానికి నా వయస్సు చాల పెద్దది, ఇదిగో నా దాసి హాగరు. ఆమెను కూడా పెళ్లి చేసుకో, తద్వారా ఆమె నాకు బిడ్డను కంటుంది.
  • [5:4] "నీ భార్య, శారాయి, ఒక కొడుకును కలిగి ఉండిది -అతను వాగ్దానపు కుమారుడు."
  • [5:4] దేవుడు శారాయి పేరును కూడా శారాగా మార్చాడు, దీని అర్థం “యువరాణి”.
  • [5:5] దాదాపు ఒక సంవత్సరం తర్వాత, అబ్రహామునకు 100 సంవత్సరాలు మరియు శారాకి 90 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, శారా అబ్రాహాముకు కొడుకును కన్నది. దేవుడు చెప్పినట్లు వారు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు.

పద సమాచారం

  • స్ట్రాంగ్స్: హెచ్8283, హెచ్8297, జి45640