1.5 KiB
1.5 KiB
షిమీ
నిర్వచనము:
షిమీ అనే పేరుతొ పాతనిబంధనలో అనేకమంది వ్యక్తులు ఉన్నారు.
- గెరా కుమారుడైన షిమీ బెన్యామీనీయుడు, రాజైన దావీదు కుమారుడైన అబ్షాలోము ద్వారా చంపబడకుండ తప్పించుకొనుటకు యెరూషలేమునుండి దావీదు పారిపోవుచున్నప్పుడు అతను రాజైన దావీదును శపించియున్నాడు మరియు అతనిపై రాళ్ళను రువ్వాడు.
- షిమీ పేరుతొ పాత నిబంధనలో అనేకమంది లేవి యాజకులు కూడా ఉన్నారు.
(ఈ పదములను కూడా చూడండి: అబ్షాలోము, బెన్యామీను, లేవి, యాజకుడు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పదం సమాచారం:
- Strong's: H8096, H8097