te_tw/bible/names/benjamin.md

2.2 KiB

బెన్యామీను, బెన్యామీను గోత్రికుడు

వాస్తవాలు:

బెన్యామీను యాకోబుకు పన్నెండవ కుమారుడు. అతడు రాహేలు రెండవ కుమారుడు. అతని సంతానము ఇశ్రాయేలు గోత్రములలో ఒక గోత్రముగా అయ్యారు.

  • అతని సంతానం నుండి వచ్చిన గోత్రం”బెంయామీను గోత్రం” లేదా “బెంయామీను” లేదా “బెన్యామీనీయులు” అని పిలువబడ్డారు.
  • హెబ్రీ భాషలో బెంయామీను పేరుకు “నా కుడిచేతి పుత్రుడు” అని అర్థం.

బెంయామీను గోత్రం యెరూషలేము ఉత్తరాన మృత సముద్రానికి వాయువ్యంగా స్థిరపడ్డారు.

  • సౌలు రాజు ఇశ్రాయేలు బెన్యామీను గోత్రం నుండి వచ్చాడు.
  • అపొస్తలుడు పౌలు కూడా బెన్యామీను గోత్రికుడే.

(అనువాదం సూచనలు: పేర్లు అనువదించడం ఎలా)

(వీటిని కూడా చూడండి: ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు,, యాకోబు, రాహేలుl)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1144, G9580