1.4 KiB
1.4 KiB
రబ్బా
నిర్వచనము:
రబ్బా అనేది అమ్మోనీయుల ప్రజల అతీ ప్రాముఖ్యమైన పట్టణమైయుండెను.
- అమ్మోనీయులకు విరుద్ధముగా జరిగించిన యుద్ధములో ఇశ్రాయేలీయులు అనేకమార్లు రబ్బాపై దాడి చేసిరి.
- ఇశ్రాయేలీయుల రాజైన దావీదు తను జయించిన వాటిలో చివరిదిగా రబ్బాను స్వాధీనము చేసికొనెను.
- నేటి ఆధునిక అమ్మాన్ జోర్డాన్ పట్టణము రబ్బా ఉండే పట్టణమైయుండెనుజ.
(ఈ పదములను కూడా చూడండి: అమ్మోను, దావీదు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పదం సమాచారం:
- Strong's: H7237