1.8 KiB
1.8 KiB
యోతాము
నిర్వచనం:
పాత నిబంధనలో, యోతాము అనే పేరు గల ముగ్గురు ఉన్నారు.
- ఒకడు గిద్యోను కనిష్ట కుమారుడు. తన సోదరులు అందరినీ హతం చేసిన తన అన్న అబీమెలెకును ఓడించడానికి యోతాము సహాయం చేశాడు.
- యోతాము అనే పేరు గల మరొక మనిషి తన తండ్రి ఉజ్జియా (అజర్యా) మరణం తరువాత యూదాను పదహారు సంవత్సరాలు పరిపాలించాడు.
- తన తండ్రి లాగానే యోతాము దేవునికి లోబడిన మంచి రాజు.
- అయితే, విగ్రహ పూజా స్థలాలను తీసివేయక పోవడం వలన అతడు యూదా ప్రజలు దేవుని వైపుకు తిరగకుండా చేశాడు.
- యోతాము మత్తయిలో రాసిన యేసు క్రీస్తు వంశవృక్షం లో ఉన్నాడు.
(చూడండి: అబీమెలెకు, ఆహాజు, గిద్యోను, ఉజ్జియా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3147