1.8 KiB
1.8 KiB
యోవాబు
నిర్వచనం:
దావీదు మొత్తం పరిపాలన కాలంలో యోవాబు చాలా ప్రాముఖ్యమైన సేనా నాయకుడు.
- దావీదు రాజు కాక ముందే యోవాబు అతనికి స్వామిభక్తి గల అనుచరుడు.
- తరువాత, ఇశ్రాయేలుపై దావీదు పరిపాలన కాలంలో యోవాబు దావీదు రాజు సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడు అయ్యాడు.
- యోవాబు దావీదు రాజు అక్క కొడుకు. ఎందుకంటే తన తల్లి దావీదు సోదరి.
- దావీదు కుమారుడు అబ్షాలోము ద్రోహం చేసి అతని రాజ్యం కాజేయాలని చూసినప్పుడు యోవాబు అబ్షాలోమును చంపి రాజును కాపాడాడు.
- యోవాబు చాలా తీవ్రావేశం గల యోధుడు. ఇశ్రాయేలు శత్రువులు అనేక మందిని చంపాడు.
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3097