1.8 KiB
1.8 KiB
యెజెబెలు
వాస్తవాలు:
యెజెబెలు ఇశ్రాయేలు రాజు ఆహాబు దుష్ట భార్య.
- యెజెబెలు ప్రేరణతో ఆహాబు ఇశ్రాయేలుజాతినంతటినీ విగ్రహ పూజకు మళ్ళించాడు.
- ఆమె అనేక మంది దేవుని ప్రవక్తలను చంపింది కూడా.
- యెజెబెలు నాబోతు అనే పేరు గల నిర్దోషిని చంపించి ఆహాబు అతని ద్రాక్ష తోట స్వాధీనపరచుకునేలా చేసింది.
- యెజెబెలు ఆమె చేసిన దుర్మార్గకార్యాల వల్ల హతం అయింది. ఏలియా ఆమె చనిపోవడం గురించి ప్రవచించాడు. అతడు చెప్పినట్టుగానే అది జరిగింది.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: ఆహాబు, ఏలియా, అబద్ధ దేవుడు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H348, G2403