1.7 KiB
1.7 KiB
యెహోయాకీను
వాస్తవాలు:
యెహోయాకీను యూదా రాజ్యం పరిపాలించిన రాజు.
- యెహోయాకీను 18 సంవత్సరాలు వయసులో రాజయ్యాడు. అతడు మూడు నెలలు మాత్రం పరిపాలన చేశాడు. తరువాత బాబిలోనియా సైన్యం అతణ్ణి పట్టుకుని బబులోనుకు తీసుకుపోయారు.
- తన కొంచెం పరిపాలన కాలంలో యెహోయాకీను తన తాత మనష్షె రాజు తన తండ్రి రాజు యెహోయాకీము చేసిన దుష్టకార్యాలు చేశాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: బబులోను, యెహోయాకీము, యూదా, మనష్శే)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3078, H3112, H3204, H3659