1.6 KiB
1.6 KiB
యెబూసు, యెబూసీయుడు, యెబూసీయులు
వాస్తవాలు:
యెబూసీయులు కనాను ప్రదేశంలో నివసించిన జాతి. వారు హాము కుమారుడు కనాను సంతతి.
- యెబూసీయులు నివసించారు యెబూసు పట్టణంలో నివసించారు. దీన్ని దావీదు రాజు ఆక్రమించుకున్న తరువాత యెరూషలేముగా మార్చారు.
- మెల్కీసెదెకు షాలేము రాజు, ఇతడు బహుశా యెబూసీయుడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: కనాను, హాము, యెరూషలేము, మెల్కీసెదెకు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2982, H2983