1.7 KiB
1.7 KiB
హబక్కూకు
వాస్తవాలు:
హబక్కూకు పాత నిబంధన ప్రవక్త. అతడు యూదాను యెహోయాకీము పరిపాలన చేస్తున్న కాలంలో నివసించాడు. ప్రవక్త యిర్మీయా కూడా ఇదే కాలంలో ఉన్నాడు.
- ఈ ప్రవక్త హబక్కూకు గ్రంథం క్రీ. పూ 600 కాలంలో రాశాడు. బబులోనీయులు యెరూషలేమును ఆక్రమించుకుని అనేకమంది యూదా ప్రజలను ప్రవాసం తీసుకుపోయారు.
- యెహోవా హబక్కూకు ప్రవక్తకు ఏవిధంగా "కల్దీయులు" (బబులోనీయులు) యూదాను ఏవిధంగా చెరపడతారో చెప్పాడు.
- హబక్కూకు ప్రఖ్యాత పలుకులు: " న్యాయవంతుడు తన విశ్వాసం మూలంగా జీవిస్తాడు."
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: బబులోను, యెహోయాకీము, యిర్మీయా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2265