1.8 KiB
1.8 KiB
గోషేను
నిర్వచనం:
గోషేను ఈజిప్టులో నైలు నదికి ఉత్తరాన ఉన్న సారవంతం ప్రాంతం.
- యోసేపు ఈజిప్టులో అధిపతిగా ఉన్నప్పుడు తన తండ్రి, సోదరులు, వారి కుటుంబాలుకనానులో కరువు తప్పించుకోడానికి వచ్చి గోషేనులో నివసించారు.
- వారు, వారి సంతానం గోషేనులో 400 సంవత్సరాలకు పైగా నివసించారు. అయితే తరువాత ఐగుప్తియ ఫరో వారిని బానిసత్వంలోకి నెట్టాడు.
- చివరకు దేవుడు మోషే సహాయంతో ఇశ్రాయేలు ప్రజలు గోషేనునుండి బయలుదేరిపోయి బానిసత్వం నుండి విడుదల అయ్యారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: ఈజిప్టు, కరువు, మోషే, నైలు నది)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1657