2.0 KiB
2.0 KiB
అకుల
వాస్తవాలు:
అకుల పొంతు పరగణాకు/ప్రాంతానికి చెందిన యూదుడైన క్రైస్తవుడు. ఇది నల్ల సముద్రం దక్షిణ తీర ప్రాంతంలో ఉంది.
- ఇటలీలోని రోమాలో అకుల, ప్రిస్కిల్ల కొంత కాలం నివసించారు. అయితే తరువాత రోమా చక్రవర్తి, క్లాడియస్/క్లౌదియా, యూదులందరూ రోమాను విడిచి పొమ్మని/వెళ్ళమని ఆదేశించాడు.
- ఆ తరువాత అకుల, ప్రిస్కిల్ల కొరింతుకు ప్రయాణించారు, అక్కడ వారు అపోస్తలుడైన పౌలును కలుసుకున్నారు.
- వారు పౌలుతో కలిసి గుడారాలు/డేరాలు కుట్టే పని చేసి, అతనికి సువార్త పనిలో సహాయం చేశారు.
- అకుల, ప్రిస్కిల్ల ఇరువురూ యేసును గురించి విశ్వాసులకు సత్యం బోధించారు; ఈ విశ్వాసుల్లో ఒకడు అపొల్లో అనే పేరు గల బోధకుడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా rc://*/ta/man/translate/translate-names)
(చూడండిo: Apollos, Corinth, Rome)
బైబిల్ రిఫరెన్సులు:
- 1కొరింతి 16:19-20
- 2తిమోతి 04:19-22
- అపో. కా. 18:02
- అపో. కా. 18:24
పదం సమాచారం:
- Strong's: G02070