te_tw/bible/kt/soul.md

4.1 KiB
Raw Permalink Blame History

హృదయం, స్వకీయ, మనిషి

నిర్వచనము:

“హృదయం” అనే పదం సాధారణంగా ఒక వ్యక్తి యొక్క భౌతికేతర భాగాన్ని సూచించవచ్చు లేదా  ఒక వ్యక్తిగా తన గురించి తనకు ఉన్న అవగాహనను ఇతరులనుంచి ప్రత్యేకించి సూచిస్తుంది.

●        బైబిల్లో “హృదయం,"మరియు  "ఆత్మ"అనే  పదాలు,  రెండు భిన్నమైన అంశాలుగా ఉండవచ్చు లేదా ఆ రెండు పదాలు ఒక అంశాన్నిసూచించే రెండు పదాలుగా ఉండవచ్చు.

●        ఒక వ్యక్తి మరణించినప్పుడు, తన ఆత్మ  తన శరీరాన్ని విడిచి వెళ్లిపోతుంది.

●        శరీరానికి భిన్నంగా "ఆత్మ" అనే పదం" ఒక వ్యక్తిలో  “దేవునికి  సంబంధించిన" భాగంగా చెప్పవచ్చు.

●        "ఆత్మ" అనే పదం కొన్నిసార్లు పూర్తి వ్యక్తిని సూచించడానికి అలంకారికంగా ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, "పాపము చేయు ఆత్మ" అంటే "పాపము చేసే వ్యక్తి" అని అర్థం. "నా ఆత్మ అలసిపోయింది" అంటే "నేను అలసిపోయాను" అని అర్థం.

అనువాదం సూచనలు:

●        “హృదయం" అనే  పదాన్ని "స్వకీయ ఆంతరంగము" లేదా "అంతరంగిక వ్యక్తి" అని అనువదించ వచ్చు.

●        కొన్ని సందర్భాలలో “నా ఆత్మ” అనే పదాన్ని “నేను” లేదా "నన్ను" అని అనువదించవచ్చు.

●        “ఆత్మ” అనే పదాన్ని  "వ్యక్తి" లేదా "అతడు" లేదా "అతనిని" అని అనువదించవచ్చు.

●        కొన్ని భాషలలో “హృదయం" లేదా “ఆత్మ” అనే పదాల అంశాల కోసం ఒకే పదం ఉండవచ్చు.

●        హెబ్రీ 4:12వ వచనములో “ప్రాణము మరియు ఆత్మను విభజించునంతగా” అనే అలంకారిక పదం ఉపయోగించబడింది, అంటే “అంతరంగిక వ్యక్తిని లోతుగా వివేచించడం లేదా అంతరంగిక వ్యక్తిని బహిర్గతం  చేయడం"  అని అర్థం.

(చూడండి:spirit)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H5082, H5315, H5397, G55900