te_tw/bible/kt/lastday.md

2.0 KiB

అంత్య దినము, తరువాతి దినములు

నిర్వచనం:

“అంత్య దినాలు” లేక “తరువాతి దినాలు” అనే పదం సాధారణంగా ప్రస్తుత యుగానికి సంబంధించి అంతం గురించిన కాలాన్ని సూచిస్తున్నాయి.

  • కాల వ్యవధికి తెలియని పరిధి ఉంటుంది.
  • ”అంత్య దినాలు” అనేవి దేవుని నుండి తొలగిపోయిన వారిమీదికి అది తీర్పు సమయం.

అనువాదం సూచనలు:

  • "అంత్య దినాలు” అనే పదాన్ని “చివరి దినాలు” లేక “అంత్య కాలాలు” అని అనువదించవచ్చు.
  • కొన్ని సందర్భాలలో దీనిని “లోకాంతం/యుగాంతం” లేక “ఈ లోకం అంతం అయ్యేటప్పుడు” అని అనువదించవచ్చు.

(చూడండి: [ప్రభువు దినం] day of the Lord, judge, turn, world)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H0319, H3117, G20780, G22500