te_tw/bible/other/trial.md

2.1 KiB

న్యాయ విచారణ , పరిశోధన

నిర్వచనం:

"న్యాయ విచారణ" అంటే ఏదైనా లేక ఎవరినైనా "న్యాయ పరీక్ష" చేయడం.

  • న్యాయ విచారణ అనేది చట్టపరమైనది కావచ్చు. అక్కడ సాక్షాధారాలు పరిశీలించి ఒక వ్యక్తి నిర్దోషత్వం, నేరం రుజువు చేస్తారు.
  • దేవుడు వ్యక్తుల విశ్వాసం పరీక్ష చేయడానికి "పరిశోధించడం" అంటే దుర్లభమైన పరిస్థితులు కలిగించడం. "పరీక్షిస్తున్నాడు” లేక “శోధఅనే డానికి మరొక పదం ఒక రకమైన న్యాయ విచారణ .
  • అనేక మంది మనుషులు బైబిల్లో పరీక్షకు గురి అయ్యారు. వారు దేవుణ్ణి విశ్వసిస్తూ ఆయనకు లోబడుతున్నారో లేదో చూడడానికి. వారు వారి విశ్వాసం మూలంగా పరీక్షకు గురి కావడం అంటే దెబ్బలు, చెరసాల లేక మరణం పాలు కావడం.

(చూడండి: శోధించు, పరీక్ష, నిర్దోష, అపరాధ భావం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H974, H4531, H4941, H7378, G178, G1382, G1383, G2919, G3984, G3986, G4451