te_tw/bible/other/subject.md

2.2 KiB

లోబడు, లోబడి ఉండు, లోబడడం

వాస్తవాలు:

ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి పాలిస్తున్నట్లయితే పాలించబడుతున్న వ్యక్తి మొదటి వ్యక్తికి "లోబడి" ఉన్నాడు (లేదా అధీనంలో ఉన్నాడు). లోబడి యుండడం అంటే "విధేయత" చూపించడం లేదా "అధికారానికి లోబడి యుండడం" అని అర్థం.

  • “లోబడియుండేలా ఉంచు" అంటే ఒక నాయకుడు లేదా పాలకుని అధికారం క్రింద ప్రజలు ఉండేలా చెయ్యడం అని అర్థం.
  • “ఒకరిని ఒకదానికి లోబరచడం" అంటే ఆ వ్యక్తి వ్యతిరేకమైన దానిని ఒక శిక్షగా అనుభవించేలా చెయ్యడం.
  • కొన్నిమార్లు “లోబడు” పదం "నీవు ఎగతాళి విషయంలో ముఖ్య విషయంగా ఉంటున్నావు" వాక్యంలో ఉన్నట్టుగా ఒకదాని అంశంగా లేదా లక్ష్యంగా ఉండడం గురించి సూచిస్తుంది. “లోబడియుండం” పదబంధం “ఆధీనములో ఉండడం” లేదా "ఆధీనం కావడం" అని అర్థం.

(చూడండి: లోబడం)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1697, H3533, H3665, H4522, H5647, H5927, G350, G1379, G1396, G1777, G3663, G5292, G5293