2.0 KiB
2.0 KiB
దూషణ, దూషకులు, దూషించడం, అవమానం
నిర్వచనం:
దూషణలో మరొక వ్యక్తి గురించి వ్యతిరేకమైనవీ, అప్రతిష్ట కలిగించే మాటలు పలుకబడతాయి (రాయబడవు). ఒకరిని గురించి అటువంటి విషయాలు చెప్పడం (వ్రాయకుండా ఉండడం) అంటే ఆ వ్యక్తిని దూషించడం అవుతుంది.
- దూషణ అనేది నిజమైన సమాచారం కావచ్చు లేదా అబద్ధ ఆరోపణ కూడా కావచ్చు, అయితే దీని ప్రభావం దూషణకు గురైన వ్యక్తిని గురించి ఇతరులు వ్యతిరేకంగా తలంచేలా చేస్తుంది.
- “దూషించడం" పదం "వ్యతిరేకంగా మాట్లాడడం" లేదా "చెడు నివేదికను ప్రసారం చెయ్యడం" లేదా "అప్రతిష్ట చెయ్యడం" అని అనువదించబడవచ్చు.
- దూషించే వాడు “తెలియజేసేవాడు” లేదా “కథలు మోసేవాడు" అని కూడా పిలువబడతాడు.
(చూడండి: దూషణ)
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1681, H1696, H1848, H3960, H5006, H5791, H7270, H7400, H8267, G987, G988, G1228, G1426, G2636, G2637, G3059, G3060, G6022