te_tw/bible/other/slain.md

1.9 KiB

వధించు, వధించబడిన

నిర్వచనము:

ఒక ప్రాణిని లేక ఒక వ్యక్తిని “వధించుట” అనగా దానిని లేక అతనిని చంపివేయుట అని అర్థము. అనేకమార్లు ఈ పదానికి అర్థము ఏమనగా హింసాత్మక విధానములో లేక బలవంతముగా ప్రాణిని లేక వ్యక్తిని చంపుట అని అర్థము. మనిషి ఒక ప్రాణిని చంపినట్లయితే, అతడు దానిని “వధించాడు” అని అర్థము.

  • ఒక ప్రాణిని లేక పెద్ద సంఖ్యలో ప్రజలను సూచించినప్పుడు, అనేకమార్లు ఉపయోగించే “వధించుట” అనే పదము వాడుదురు.
  • వధించే క్రియను కూడా “వధించుట” అని పిలిచెదరు.
  • “వధించబడిన” అనే ఈ వాక్యమును “వధించబడిన ప్రజలు” లేక “చంపబడిన ప్రజలు” అని కూడా తర్జుమా చేయుదురు.

(ఈ పదములను కూడా చూడండి: వధించుట)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2026, H2076, H2490, H2491, H2717, H2763, H2873, H2874, H4191, H4194, H5221, H6991, H6992, H7523, H7819, G337, G615, G1315, G2380, G2695, G4968, G4969, G5407