1.8 KiB
1.8 KiB
నిలువంగి, నిలువంగిలు, నిలువంగి దరించబడియుండెను
నిర్వచనము:
నిలువంగి అనగా స్త్రీ పురుషులు ధరించెడి పొడువాటి బయట వస్త్రమైయుండును. ఇది చొక్కాపై వేసుకొనే కోటుకు సమానముగా ఉంటుంది.
- నిలువంగిలు ముందు భాగములో విప్పబడియుంటాయి మరియు పట్టి లేదా బెల్టుతో కట్టబడియుంటాయి.
- అవి పొడువుగాను లేక కురచగాను ఉంటాయి.
- ఊదా రంగు నిలువంగిలను రాజరికమునకు, ఐశ్వర్యమునకు, మరియు ఘనతకు గురుతుగా రాజులు ధరించెడివారు.
(ఈ పదములను కూడా చూడండి: రాజరికము, అంగి)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పదం సమాచారం:
- Strong's: H145, H155, H899, H1545, H2436, H2684, H3671, H3801, H3830, H3847, H4060, H4254, H4598, H5497, H5622, H6614, H7640, H7757, H7897, H8071, G1746, G2066, G2067, G2440, G4749, G4016, G5511