2.5 KiB
2.5 KiB
గద్దించడం, కోపపడడం
నిర్వచనము:
"గద్దించడం" పదం ఒకరిని సాధారణంగా నిష్టూరంగానూ లేదా బలంగానూ నోటిమాటద్వారా సరిచెయ్యడాన్ని సూచిస్తుంది.
-
ఇతర విశ్వాసులు దేవునికి స్పష్టంగా అవిధేయత చూపించినప్పుడు క్రైస్తవులు వారిని గద్దించాలని క్రొత్త నిబంధన ఆజ్ఞాపిస్తుంది.
-
సామెతల గ్రంథం తల్లిదండ్రులు తమ పిల్లలు అవిధేయత చూపించినప్పుడు వారిని గద్దించాలని హెచ్చరిస్తుంది.
-
ఒకమారు తప్పు చేసినప్పుడు వారు తమంతట తాముగా మరింత పాపంలో పాల్గొనకుండా నిలువరించడానికి గద్దింపు ఇవ్వబడుతుంది.
-
ఈ పదం “కఠినంగా సరిచేయడం” లేదా “బుద్ధి చెప్పడం" అని అనువదించబడవచ్చు.
-
“గద్దించడం” పదం “కఠినమైన దిద్దుబాటు" లేదా "బలమైన విమర్శ" అని అనువదించబడవచ్చు.
-
"గద్దింపు లేకుండా" పదం "బుద్ది చెప్పడం లేకుండా" లేదా "విమర్శ లేకుండా" అని అనువదించబడవచ్చు.
(చూడండి: బుద్ధి చెప్పడం, అవిధేయత)
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1605, H1606, H2778, H2781, H3198, H4045, H4148, H8156, H8433, G298, G299, G1649, G1651, G1969, G2008, G3679