te_tw/bible/other/admonish.md

1.4 KiB

బుద్ధి చెప్పడం, హెచ్చరించడం, తెలిసేలాచెయ్యడం

నిర్వచనం:

"బుద్ధి చెప్పడం" పదం అంటే ఒకరిని గట్టిగా హెచ్చరించడం లేదా ఒకరికి సలహా ఇవ్వడం.

  • సాధారణంగా "బుద్ధి చెప్పడం" అంటే ఏదైనా ఒకదానిని చెయ్యవద్దని సలహా ఇవ్వడం.
  • క్రీస్తు శరీరంలో, విశ్వాసులు పాపంలో పడకుండా ఉండడానికీ, పవిత్రమైన జీవితాలు జీవించడానికీ ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలని బోధించబడ్డారు.
  • "బుద్ధిచెప్పడం" పదం "పాపం చెయ్యకుండా ఉండడానికి ప్రోత్సహించడం" లేదా "పాపం చెయ్యవద్దని ఒకరిని ప్రేరేపించడం" అని అనువదించబడవచ్చు.

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2094, H5749, G3560, G3867, G5537