te_tw/bible/other/provoke.md

2.0 KiB

రేకెత్తించు, రేకెత్తించును, రేకెత్తించబడెను, రేకెత్తించబడుట, రెచ్చగొట్టుట

వాస్తవాలు:

“రేకెత్తించు” అనే ఈ పదమునకు ఒక వ్యక్తి అనానుకూలమైన స్పందనను లేక భావనను అనుభవించునట్లు కావాలానే చేయుట అని అర్థము.

  • ఒక వ్యక్తి కోపపడునట్లు రేకెత్తించు అనే మాటకు ఆ వ్యక్తి కోపగించుకొను విధంగా ఏదైనా కార్యము చేయు అని అర్థము. ఈ పదమును “కోపగించుకోవడానికి కారణమగు” లేక “కోపము తెప్పించు” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “అతనిని రేకెత్తించవద్దు” అనేటువంటి మాటను ఉపయోగించినప్పుడు, ఈ మాటను “అతనికి కోపము తెప్పించవద్దు” లేక “అతను కోపగించుకునేల చేయవద్దు” లేక “నిన్ను బట్టి అతనికి కోపము తెప్పించవద్దు” అని కూడా తర్జుమా చేయవచ్చు.

(ఈ పదమును కూడా చూడండి: కోపము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H3707, H3708, H4784, H4843, H5006, H5496, H7065, H7069, H7107, H7264, H7265, G653, G2042, G3863, G3893, G3947, G3948, G3949, G4292