te_tw/bible/other/precious.md

2.7 KiB

అమూల్యము

వాస్తవాలు:

“అమూల్యము” అనే పదము చాలా విలువైనవిగా పరిగణించే వస్తువులను లేక విలువైనవారిగా పరిగణించే ప్రజలను వివరిస్తుంది.

  • “అమూల్యమైన రాళ్లు” లేక “అమూల్యమైన ఆభరణాలు” అనే మాట అందంగాను లేక ఉపయోగకరంగాను ఉండే లక్షణాలు కలిగియున్న లేక రంగు రంగుల రాళ్ళను మరియు ఖనిజాలను సూచిస్తుంది.
  • అమూల్యమైన రాళ్ళకు ఉదాహరణగా వజ్రాలు, కెంపులు, మరియు పచ్చలు చెప్పవచ్చును.
  • బంగారము మరియు వెండి అనే వాటిని “అమూల్యమైన లోహాలు” అని పిలుస్తారు.
  • యెహోవ ప్రజలు ఆయన దృష్టిలో “అమూల్యమైనవారు” అని ఆయన చెబుతున్నాడు (యెషయా.43:4).
  • దేవుని దృష్టిలో శాంతం, సాత్విక స్వభావముగల హృదయము చాలా విలువైనదని పేతురు వ్రాస్తున్నాడు (1 పేతురు.3:4).
  • ఈ పదమును “విలువైనది” లేక “ఎంతో ప్రీతికరమైనది” లేక “ప్రతిష్టాత్మకమైనది” లేక “అతీ ఎక్కువ విలువైనది” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: బంగారము, వెండి)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H68, H1431, H2532, H2580, H2667, H2896, H3357, H3365, H3366, H3368, H4022, H4030, H4261, H4262, H4901, H5238, H8443, G927, G1784, G2472, G4185, G4186, G5092, G5093