2.3 KiB
2.3 KiB
పట్టుదలతో ఉండడం, పట్టుదల
నిర్వచనము:
“పట్టుదలతో ఉండడం,” “పట్టుదల” పదాలు దేనినైనా చెయ్యడానికి అది చాలా కష్టంగా ఉన్నప్పటికీ, ఎక్కువ సమయం తీసుకొన్నప్పటికీ ముందుకు కొనసాగడాన్ని సూచిస్తున్నాయి.
- పట్టుదల కలిగియుండడం అనేది కష్టమైన శ్రమలనుండీ లేదా కష్టమైన పరిస్థితులనుండీ క్రీస్తును పోలిన మార్గంలో ముందుకు కొనసాగడం అనే అర్థాన్ని కూడా ఇస్తుంది.
- ఒక వ్యక్తికి “పట్టుదల” ఉంది అంటే అతడు చేయవలసినదానిని అది బాధతో కూడినది అయినా లేదా కష్టమైనా దానిని చెయ్యడంలో కొనసాగగలుగుతున్నాడు అని అర్థం.
- దేవుడు బోధిస్తున్న వాటిని విశ్వసించడంలో కొనసాగడానికి పట్టుదల అవసరం, ప్రత్యేకించి తప్పుడు బోధలను ఎదుర్కొంటున్నప్పుడు పట్టుదల అవసరం.
- సాధారణంగా వ్యతిరేక అర్థం ఉన్న "మూర్ఖుడు" పదాన్ని ఉపయోగించే సమయంలో జాగ్రత్త వహించండి.
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G3115, G4343, G5281