te_tw/bible/other/patriarchs.md

1.5 KiB

పితరుడు, పితరులు

నిర్వచనము:

పరిశుద్ధ గ్రంథములో “పితరుడు” అనే పదము యూదుల జనాంగమునకు మూల వ్యక్తీని సూచిస్తుంది, విశేషముగా అబ్రహాము, ఇస్సాకు లేక యాకోబులను సూచిస్తుంది.

  • ఈ పదము ఇస్రాయేలియుల 12 గోత్ర కర్తలైన 12 మంది యాకోబు సంతతిని కూడా సూచిస్తుంది.
  • “పితరుడు” అనే పదముకు “మూలపితరుడు” అని అర్థము కలదు, అయితే ఒక జనాంగమునకు ప్రసిద్ధి చెందిన పూర్వికూలైన పురుష నాయకులను సూచించును.

(ఈ పదాలను కూడా చూడండి: పూర్వికుడు, తండ్రి, మూలపితరుడు)

పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H1, H7218, G3966