te_tw/bible/other/onhigh.md

2.1 KiB

ఎత్తుగా, అత్యున్నతంగా

నిర్వచనం:

“ఎత్తుగా,” “అత్యున్నతంగా” అనే పదాలు సాధారణంగా “పరలోకంలో” అనే అర్థాన్ని చూపిస్తాయి. “అత్యున్నతంగా” అనే పదం “అత్యంత గౌరవాన్ని పొందడం” అనే అర్థాన్ని ఇస్తుంది.

  • “అత్యున్నతంగా ఉన్న చెట్టు” అంటే “పొడవుగా ఉన్న చెట్టుమీద” అనే భావంతో కూడా అక్షరార్ధంగా వినియోగించవచ్చు,
  • ”ఎత్తుగా” అనే పదం పక్షుల గూళ్ళు ఎత్తుగా ఉంటాయి అనే అర్ధం వచ్చేలా ఆకాశంలో ఎత్తుగా ఉండడం గురించి చెపుతుంది, ఆ సందర్భంలో “ఆకాశంలో ఉన్నతంగా” లేక “పొడవైన చెట్టు చివరన” అని అనువాదం చెయ్యవచ్చు.
  • ”ఎత్తుగా” అనే పదం హెచ్చించిన ప్రదేశం, లేక ఒక వ్యక్తి ప్రాముఖ్యత లేక ఒక వస్తువు ప్రాముఖ్యతను సూచిస్తుంది.
  • ”పైనుండి” అనే పదం “ఆకాశం నుండి అని అనువదించవచ్చు.

(చూడండి: పరలోకం, ఘనత)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1361, H4605, H4791, H7682, G1722, G5308, G5310, G5311