te_tw/bible/other/oil.md

1.9 KiB

నూనె

నిర్వచనం

నూనె చిక్కని, స్వచ్చమైన ద్రవం, కొన్ని మొక్కలనుండి దీనిని తీస్తారు. బైబిలు కాలంలో నూనె ఒలీవల మొక్కలనుండి తీసేవారు.

  • ఒలీవల నూనె వంటకీ, అభిషేకానికీ, అర్పనలకూ, దీపాలకూ, వైద్యానికీ వినియోగిస్తారు.
  • పురాతన కాలంలో ఒలీవల నూనె అత్యంత విలువైనదిగా యెంచేవారు, నూనెను కలిగియుండడం గొప్ప సంపడకు పరిమాణంగా యెంచేవారు.
  • ఈ పదాన్ని అనువదించేటప్పుడు ఈ నూనె వంటలో వినియోగించే నూనెలా అర్థమిచ్చేలా చూడండి, వాహన సంబంధమైన నూనె కాదు. వివిధ రకాలైన నూనేలకు కొన్ని బాషలలో వివిధ పదాలు ఉన్నాయి.

(చూడండి: ఒలీవ, అర్పణ)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1880, H2091, H3323, H4887, H6671, H7246, H8081, G1637, G3464