te_tw/bible/other/offspring.md

1.4 KiB

సంతానం

నిర్వచనం:

“సంతానం” అనే పదం సాధారణంగా మనుషుల లేక జంతువుల సంబంధమైన జీవసంబంధ సంతానాన్ని సూచిస్తుంది.

  • బైబిల్లో కూడా “సంతానం” అనే పదానికి “పిల్లలు” లేక “వంశస్తులు” అనే అర్ధం ఉంది.
  • ”విత్తనం” అనే పదం కొన్ని సార్లు అలంకారరూపంలో సంతానం అని తెలియచేస్తుంది.

(చూడండి: వంశస్తులు, విత్తనం)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1121, H2233, H5209, H6363, H6529, H6631, G1081, G1085