te_tw/bible/other/mold.md

3.1 KiB

అచ్చుపోయురూపం, అచ్చులు, అచ్చుపోసినది, అచ్చుపోయడం, అచ్చుపోయువాడు, బూజుపట్టిన

నిర్వచనం:

అచ్చుపోయురూపం మెత్తనివిగా చెయ్యబడే బంగారం, వెండి, లేక ఇతర పదార్ధాలను ఒక రూపంలో ఉంచడానికి వినియోగించే వస్తువు. ఇది వెలుపల బోలుగా ఉండే చెక్క ముక్క, లోహపు ముక్క లేక మట్టి ముద్ద.

  • అచ్చుపోయురూపాలు ఆభారనాలనూ, వస్తువులనూ, భుజించే పాత్రలనూ చెయ్యాడానికి వినియోగిస్తారు.
  • బైబిలులో అచ్చుపోయురూపాలు విగ్రహాలుగా వినియోగిస్తే ప్రతిమలను అచ్చువేయు సందర్భంలో ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి.
  • లోహాలను అత్యధిక ఉష్ణోగ్రతలో వేడిచేయడం ద్వారా వచ్చే ద్రావకాన్ని అచ్చులలో పోస్తారు.
  • దేనినైనా అచ్చు వేయడం అంటే, ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని రూపొందించడం కోసం అచ్చుపోయురూపాన్ని లేక చేతులను వినియోగించడం ద్వారా ఒక వస్తువును ఒక నిర్దిష్ట రూపములోనికి లేక పోలికలోనికి తేవడం.

అనువాదం సూచనలు

  • ఈ పదాన్ని “రూపం” లేక “ఆకారం” లేక “తయారు” చెయ్యడానికి అని అనువదించవచ్చు.
  • ”అచ్చువేయబడింది” అనే పదాన్ని “రూపొందింది” లేక “ఏర్పడింది” అని అనువదించవచ్చు.
  • ”అచ్చుపోయురూపం” వస్తువుని “రూపుదిద్దిన పెట్టె” లేక “చెక్కిన పాత్ర” అని అర్థమిచ్చే పదం లేక మాటగా అనువదించవచ్చు.

(చూడండి: అబద్దపు దేవుడు, బంగారం, అబద్దపు దేవత, వెండి)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4541, H4165, G4110, G4111