te_tw/bible/other/member.md

2.0 KiB

సభ్యుడు, సభ్యులు

నిర్వచనం:

“సభ్యుడు” అనే పదం క్లిష్టమైన శరీరం లేక గుంపులో భాగం అని సూచిస్తుంది.

  • క్రైస్తవులు క్రీస్తు శరీరంలో “సభ్యులు (భాగాలు)” అని కొత్తనిబంధన వివరిస్తుంది. క్రీస్తు విశ్వాసులు అనేక సంభ్యులున్న ఒక గుంపుకు చెంది యుంటారు.
  • ఈ శరీరానికి యేసుక్రీస్తు “శిరస్సు.” విశ్వాసులు శరీరంలోని భాగాలుగా ఉంటారు. పూర్తి శరీరం చక్కగా పనిచేసేలా సహాయం చెయ్యడానికి శరీరంలోని ప్రతీ సభ్యునికీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైన బాధ్యతను ఇచ్చాడు.
  • యూదులు సభ లాంటి గుంపులలో పాల్గొనే వ్యక్తులు, పరిసయ్యులు కూడా ఈ గుంపులలో “సంభ్యులు”గా పిలువబడతారు.

(చూడండి: శరీరం, పరిసయ్యులు, సభ)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1004, H1121, H3338, H5315, H8212, G1010, G3196, G3609