1.5 KiB
1.5 KiB
న్యాయాధికారి, న్యాయాధికారులు
నిర్వచనం:
ఒక న్యాయాధికారి అధికారపూరితంగా నియమించబడి, న్యాయాధిపతిగా తీర్పునిస్తూ, చట్టసంబంధ అంశాలను నిర్ణయించేవాడు.
- బైబిలు కాలంలో న్యాయాధికారి ప్రజల మధ్యలో వివాదాలను పరిష్కరించేవాడుగా ఉన్నాడు.
- సందర్భాన్ని బట్టి ఈ పదాన్ని “పాలించు న్యాయాధికారి” లేక “న్యాయసంబంధ అధికారి” లేక “పట్టణ నాయకుడు” అని అనువాదం చెయ్యవచ్చు.
(చూడండి: న్యాయాధిపతి, ధర్మశాస్త్రం)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H6114, H8200, H8614, G758, G3980, G4755