te_tw/bible/other/leopard.md

1.7 KiB

చిరుతపులి, చిరుతపులులు

వాస్తవాలు:

చిరుతపులి పెద్ద పిల్లిలా ఉంటుంది, అడవి జంతువు, గోధుమరంగు, నలుపు రంగు మచ్చలు ఉంటాయి.

  • ఈ చిరుతపులు ఇతర జంతువులను పట్టుకొంటుంది, వాటిని తింటుంది.
  • బైబిలులో, అకస్మాత్తుగా వచ్చే ఆపదను చిరుతపులితో పోల్చడం జరిగింది, ఆహారం కాబోతున్న జంతువులపై అకస్మాత్తుగా దూకిపట్టుకొంటుంది.
  • దానియేలు, అపోస్తలుడైన యోహానులు చిరుతపులిని పోలిన జంతువును తమ దర్శనంలో చూచినట్టు చెప్పారు.

(చూడండి: తెలియని వాటిని అనువదించడం)

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5245, H5246