te_tw/bible/other/judaism.md

1.4 KiB

యూదు మతం

నిర్వచనం:

"యూదు మతం" అంటే యూదులు పాటించే మతం, ఆచారాలు. "యూదు మతం" అనేది ఒక మతం.

  • పాత నిబంధనలో, "యూదు మతం" అంటారు. కొత్త నిబంధనలో, "యూదుమతం" అని వాడతారు.
  • యూదుమతం అంటే దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన పాత నిబంధన చట్టాలు, సూచనలు. క్రమేణా కొన్ని వాడుకలు, సంప్రదాయాలు యూదు మతానికి కలిసాయి.
  • "యూదు మతం” లేక “యూదుల మతం” తర్జుమా చేయడానికి పాత, కొత్త నిబంధనలను ఉపయోగిస్తారు.
  • "యూదుమతం," అయితే కొత్త నిబంధనలో ఉపయోగిస్తారు, ఎందుకంటే అంతకు ముందు సమయంలో అది లేదు.

(చూడండి: యూదుడు, చట్టం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2454