1.5 KiB
1.5 KiB
ఇంటి వారు
నిర్వచనం:
"ఇంటి వారు" అంటే ఒకే ఇంట్లో కలిసి నివసించేవారిని సూచిస్తుంది, దీనిలో కుటుంబ సభ్యులూ, సేవకులూ ఉంటారు.
- ఇంటిని నిర్వహించడం అంటే సేవకులను నడిపించడం, వారి ఆస్థి విషయంలో జాగ్రత్త తీసుకోవడం కూడా ఉంటుంది.
- కొన్నిసార్లు "ఇంటివారు" ఒకరి కుటుంబ క్రమం మొత్తాన్ని సూచిస్తుంది, ప్రత్యేకించి అతని సంతానాన్ని సూచిస్తుంది.
(చూడండి: ఇల్లు)
బైబిలు రిఫరెన్సులు:
- అపొ. కా. 07:10
- గలతీ 06:10
- ఆది. 07:01
- ఆది. 34:19
- యోహాను 04:53
- మత్తయి 10:25
- మత్తయి 10:36
- ఫిలిప్పి 04:22
పదం సమాచారం:
- Strong's: H1004, H5657, G2322, G3609, G3614, G3615, G3616, G3623, G3624