te_tw/bible/other/horror.md

1.3 KiB

భయానకం, భయంకరమైన, భయంకరంగా, భీతిల్లిన, హడలిపోజేసే

నిర్వచనం:

"భయానకం" అంటే తీవ్రమైన భయం, భీతి. వ్యక్తి భయానకమైన అనుభవంలో ఉన్నవాడిని "భీతిల్లిన" వాడు అంటారు.

  • భయానకం అంటే మామూలు భయంకన్నా నాటకీయంగా, తీవ్రంగా ఉంటుంది.
  • సాధారణంగా భీతిల్లినట్టయితే వారు షాక్ కు గురి అయి స్తంభించి పోతారు.

(చూడండి: భయం, భీతి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H367, H1091, H1763, H2152, H2189, H4032, H4923, H5892, H6343, H6427, H7588, H8047, H8074, H8175, H8178, H8186