te_tw/bible/other/holycity.md

1.5 KiB

పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ పట్టణాలు

నిర్వచనం:

బైబిల్లో, "పరిశుద్ధ పట్టణం" యెరూషలేము పట్టణాన్ని సూచిస్తున్నది.

  • ఈ పదాన్ని ప్రాచీన యెరూషలేము పట్టణాన్నిచెప్పడానికి ఉపయోగిస్తారు. అంతేకాక దేవుడు తన ప్రజలమధ్య పరిపాలన చేయనున్న కొత్త, పరలోక యెరూషలేము కోసం కూడా ఉపయోగిస్తారు.
  • ఈ పదాన్ని "పరిశుద్ధ” “పట్టణం" అనే రెండు పదాలను కలపడం ద్వారా అనువదించ వచ్చు.

(చూడండి: పరలోకం, పరిశుద్ధ, యెరూషలేము)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5892, H6944, G40, G4172